హైదరాబాద్: 28°C
వార్తలు

కలెక్టర్‌కి ప్రధాని ప్రశంసలు

VZM: కలెక్టర్ రాంసుందర్ రెడ్డి కృషికి ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో విజయనగరం జిల్లాలో చేపట్టిన 'జలధార-జలహారతి' కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. కలెక్టర్ ఈ పనులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి యంత్రాంగాన్ని పరుగులు పెట్టించి, పూర్తి చేయించారు.