NLG: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జూలై 27 నుంచి 29 వరకు ప్రతి మండలంలోని రైతు వేదికలో విత్తన మేళాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ తెలిపారు.ఆదివారం ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న దృశ రైతులు ఆరు తడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
వార్తలు
ప్రతి మండలంలో విత్తన మేళా


