VSP: సింహాచలం క్షేత్రం పేరు 'సింహ' అంటే సింహం, 'ఆచలం' అంటే కొండ అనే పదాల కలయిక. కొండపై శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారు వెలసి ఉండటంతో ఈ ప్రాంతానికి సింహాచలం అనే పేరు వచ్చింది. కృతయుగం కాలం నాటి క్షేత్రంగా పురాణాల్లో ప్రస్తావన ఉంది. ఇక్కడ స్వామివారు వరాహ, నరసింహ స్వరూపాల సమ్మేళనంగా దర్శనమిస్తారు.
వార్తలు
సింహాచలం చరిత్ర ఇదే..!


