MLG: ములుగు మున్సిపాలిటీ పరిధిలోని బండారుపల్లిలో ఆదివారం ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కౌన్సిలర్ కేశెట్టి నవీన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో పొక్లెయిన్ సాయంతో డ్రైనేజీలను శుభ్రం చేసి పూడికను తొలగించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ చంద్రకళ ఆదేశాల మేరకు మురుగునీటి సమస్య పరిష్కారానికి ఈ పనులు చేపట్టారు.
వార్తలు
ప్రత్యేక పారిశుద్ధ్య పనులు


