MLG: ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లో తాగునీటి సౌకర్యం లేక రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటర్ కూలర్‌లో నీరు లేకపోవడంతో బయట దుకాణాల్లో నీరు కొనుగోలు చేయాల్సి వస్తోందని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు.
వార్తలు
తాగునీటి కోసం రోగుల ఇబ్బందులు


