MDK: మనోహరాబాద్ మండల పరిధిలోని మనోహరాబాద్, లింగారెడ్డిపేట అండర్ పాస్‌లను రెండు నెలల పాటు ముసివేయనున్నారు. రైల్వే లైన్ విస్తరణ డంబ్లింగ్ పనులలో భాగంగా రెండు రూట్లలో రాకపోకలు నిలిచిపోనున్నాయి. ఆయా గ్రామాల ప్రజలు ప్రత్యామ్నాయంగా పోతారం పాలాట మీదుగా జాతీయ రహదారికి , శబాష్ పల్లి నుండి తూప్రాన్ వైపు రాకపోకలు సాగించాలని అధికారులు తెలిపారు.
వార్తలు
రైల్వే అండర్ పాస్‌ల ముసివేత


