టీమిండియా బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, నటి-మోడల్ సమ్రీన్ కౌర్‌తో ఉన్న సంబంధంపై డేటింగ్ ఊహాగానాలకు ఓ పోస్టుతో అర్షదీప్ తెరదించాడు. సమ్రీన్‌తో కలిసి హగ్ చేసుకున్న రెండు ఫోటోలను అర్ష్‌దీప్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఆ పోస్ట్‌కు 'మై పర్సన్' అని క్యాప్షన్ పెట్టాడు. వారి మధ్య సంబంధాన్ని మొదటిసారి బహిరంగపరచడంతో అభిమానులు విషెస్ తెలుపుతున్నారు.
క్రీడలు
నటి సమ్రీన్ కౌర్‌తో అర్ష్‌దీప్ సింగ్ డేటింగ్


