టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' పొందిన యంగెస్ట్ ప్లేయర్‌గా నిలిచాడు. ఆ తర్వాత స్థానంలో అఫ్గాన్ ప్లేయర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఉన్నాడు. అలాగే, 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలిచిన సెకండ్ ప్లేయర్‌గా నిలిచాడు.
క్రీడలు
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ


