హైదరాబాద్: 28°C
క్రీడలు

అరంగేట్రం ఆదుర్స్..6 వికెట్లతో సరికొత్త రికార్డ్

భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అరంగేట్రం టెస్టులోనే 6 వికెట్లతో సరికొత్త ఘనత సాధించాడు. టెస్టుల్లో అరంగేట్రం ఇన్నింగ్స్‌లోనే ఐదు వికెట్లు పడగొట్టిన రెండో భారత స్పిన్నర్‌గా నిలిచాడు. అంతకుముందు 2008లో ఆస్ట్రేలియాపై అమిత్ మిశ్రా (5/71) మాత్రమే ఈ ఫీట్ సాధించగా, తాజాగా సుతార్ ఆ అరుదైన రికార్డును సమం చేశాడు.