ఆటగాళ్లను నిరంతరం ప్రోత్సహిస్తూ స్ఫూర్తి నింపిన వీవీఎస్ లక్ష్మణ్‌కు శ్రేయస్ అయ్యర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. క్యాచ్‌లు మినహా సిరీస్‌లో ఎటువంటి లోపాలు లేకుండా ఆడామని శ్రేయస్ అన్నాడు. జట్టు, సహాయక సిబ్బంది అద్భుతంగా శ్రమించారన్నాడు. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడామని, మైదానంలో దిగిన ప్రతిరోజూ ఆయన చెప్పిన మాట సరైందనిపించేదని శ్రేయస్ పేర్కొన్నాడు.
క్రీడలు
లక్ష్మణ్‌కు అయ్యర్ కృతజ్ఞతలు


