హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆ క్రెడిట్ పూర్తిగా శ్రేయస్‌కే: లక్ష్మణ్ 

శ్రేయస్ అయ్యర్ నాయకత్వ ప్రయాణం కష్టంగా మొదలైనా అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చి సిరీస్ గెలిచారని వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసించాడు. తొలి మ్యాచ్‌కు ముందే జట్టుతో చేరిన శ్రేయస్ అందరిలో ఆశాభావం నింపారన్నాడు. జట్టులో ఎక్కువ మంది యువకులే ఉన్నప్పటికీ, సహచరులకు ఆయన అందించిన ప్రోత్సాహం అద్భుతమని, ఈ విజయం క్రెడిట్ పూర్తిగా శ్రేయస్‌కే దక్కుతుందని లక్ష్మణ్ పేర్కొన్నాడు.