ఆఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్ విజయం దిశగా దూసుకెళ్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 564/8 వద్ద డిక్లేర్ చేసిన టీమ్ఇండియా, 152 పరుగులకే కుప్పకూలిన అఫ్గాన్‌ను ఫాలో ఆన్ ఆడిస్తోంది. మూడో రోజు టీ విరామ సమయానికి ఆఫ్గాన్ రెండో ఇన్నింగ్స్‌లో 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్ సుందర్ 3 వికెట్లతో చెలరేగాడు.
క్రీడలు
టీ బ్రేక్.. ఫాలో ఆన్‌లో ఆఫ్గాన్ 112/7


