హైదరాబాద్: 28°C
క్రీడలు

వాళ్లను వైభవ్ అధిగమించాలి: కంగనా రనౌత్  

రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్  ప్రశంసల వర్షం కురిపించింది. ఒక సినిమా కార్యక్రమంలో మాట్లాడుతూ.. "భారత క్రికెట్ జట్టు తరఫున వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా రాణించి, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలను కూడా అధిగమించాలని తాను అతడికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అని తెలిపింది.