హైదరాబాద్: 28°C
క్రీడలు

BAN vs AUS: ఆస్ట్రేలియాకు భారీ షాక్

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఈ సిరీస్‌కు ఆ జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్‌తో పాటు ట్రావిస్ హెడ్, తన్వీర్ సంఘా దూరమయ్యాడు. దీంతో మార్ష్ స్థానంలో జట్టు పగ్గాలను వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిష్‌కు అప్పగించారు. అయితే, జూన్ 17 నుంచి బంగ్లాతో జరగనున్న టీ20 సిరీస్‌కు జట్టుతో మార్ష్ కలుస్తాడని సెలెక్టర్ టోనీ తెలిపాడు.