హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs AFG: ఫాలోఆన్‌లో అఫ్గాన్ స్కోర్ ఎంతంటే?

ముల్లాన్‌పూర్ వేదికగా జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ను టీమిండియా ఫాలోఆన్ ఆడించింది. మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో అఫ్గాన్ స్కోరు 18/0గా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 564/8 వద్ద డిక్లేర్ చేయగా.. అఫ్గాన్ 152 పరుగులకు ఆలౌటైంది.