హైదరాబాద్: 28°C
క్రీడలు

చరిత్ర సృష్టించిన గిల్.. తొలి భారత కెప్టెన్‌గా

అఫ్గానిస్తాన్‌తో జ‌రుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ గిల్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 1000+ పరుగులు చేసిన 101వ కెప్టెన్‌గా నిలిచాడు. అయితే, ఈ ఫీట్ సాధించిన జాబితాలో గిల్ అత్యుత్తమ సగటు(82.76) కలిగిన రెండో కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. ఆస్ట్రేలియా దిగ్గజం బ్రాడ్‌మన్(101.51) గిల్ కంటే మెరుగైన సగటును కలిగి ఉన్నాడు.