టీమిండియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అఫ్గానిస్థాన్ ఆలౌటైంది. భారత్ బౌలర్లు చెలరేగడంతో 152 పరుగులకే అన్ని వికెట్లు కోల్పోయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 412 పరుగుల ఆధిక్యం లభించింది. టీమిండియా బౌలర్ మానవ్ సుతార్ డెబ్యూ మ్యాచ్‌లోనే 6 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రసిద్ధ్ కృష్ణ 3, సుందర్ ఒక వికెట్ పడగొట్టారు.
క్రీడలు
భారత్‌తో టెస్ట్.. అఫ్గాన్ ఆలౌట్


