టీమిండియాతో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో అఫ్గానిస్థాన్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 113/5 స్కోరుతో మూడో రోజు ఆటను అఫ్గాన్ ఆరంభించింది. అష్రాఫ్ 11, రహ్మత్ షా 60 పరుగులతో క్రీజులో ఉన్నారు. 55 ఓవర్లకు అఫ్గాన్ స్కోర్ 142/6గా ఉంది. భారత బౌలర్లలో మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో మూడు వికెట్లు తీశారు.
క్రీడలు
IND vs AFG: నిలకడగా ఆడుతున్న అఫ్గాన్ బ్యాటర్లు


