హైదరాబాద్: 28°C
క్రీడలు

ముంబైకి సూర్య గుడ్‌బై చెప్పాడా..?

ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ ఆ జట్టును వదిలేయబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. MI ఇన్‌స్టా అకౌంట్‌ను సూర్య అన్‌ఫాలో చేసినట్లు తెలుస్తోంది. అలాగే MIకి సంబంధించిన తాజా ఫొటోలు సైతం అతని SMలో కనిపించకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. కాగా, హార్దిక్ పాండ్యా కూడా జట్టును వీడుతున్నట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.