హైదరాబాద్: 28°C
క్రీడలు

రేపటి నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్

AP: రేపటి నుంచి ఈనెల 30 వరకు ఆంధ్రా ప్రీమియర్ లీగ్(APL-2026) మ్యాచ్‌లు జరగనున్నాయి. విశాఖ, కడప, మంగళగిరి స్టేడియాల్లో ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. మొత్తం 7 జట్లు తలపడే ఈ టోర్నమెంట్ ముగింపు వేడుకలు, ఫైనల్ మ్యాచ్ ఈనెల 30న మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.