ELR: ఏలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బడేటి చంటి ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఐదేళ్లపాటు తమ రాక్షస పాలనతో ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేసిన వైసీపీ నాయకులు మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలను మాయ చేసేందుకు గడపగడపకు తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
వార్తలు
వైసీపీ నాయకులను ప్రజలు నిలదీయాలి: ఎమ్మెల్యే


