హైదరాబాద్: 28°C
వార్తలు

బీజేపీ నుంచి జన్యువుల రామకృష్ణ సస్పెండ్

HYD: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జన్యువుల రామకృష్ణను BJP ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ నియమావళిని ఉల్లంఘించినందుకు ఆయనపై ఈ చర్య తీసుకున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ క్రమశిక్షణా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన నేపథ్యంలో రామకృష్ణపై సస్పెన్షన్ విధించినట్లు వెల్లడించారు.