హైదరాబాద్: 28°C
వార్తలు

మృగశిర రాక.. అన్నదాతల్లో కొత్త ఆశలు!

HYD: సూర్యుడు మృగశిల నక్షత్రంలోకి ప్రవేశించడంతో మృగశిల కార్తి ప్రారంభం అవుతోంది. దీంతో ప్రకృతిలో కొత్త మార్పులు రానున్నాయి. వాతావరణం చల్లబడి, శరీరంలో వేడి పెరుగుతోందని ప్రజలు నమ్ముతారు. అందుకే జిల్లాలో పలు ప్రాంతాల్లో చేపమందు పంపిణీ కార్యక్రమాలను నిర్వహిస్తారు. దీని వల్ల ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు రావని నమ్మకం. వర్షాలు ప్రారంభం కావడంతో రైతన్నలు పొలాలు సిద్దం చేసుకుంటున్నారు.