హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు జిల్లాలో ఆక్వా విందు

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నేడు మృగశిర కార్తి సందర్భంగా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే చాప, రొయ్య వంటకాలతో భోజనం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆక్వారైతు సంఘ అధ్యక్షుడు గాంధీ భగవాన్ తెలిపారు. దీని ద్వారా ప్రజలకు చేపలు, రొయ్యలు వినియోగంపై అవగాహన కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆక్వా రైతు సంఘ సభ్యులు పాల్గొన్నారు.