హైదరాబాద్: 28°C
వార్తలు

ఆసుపత్రి నిర్మాణం కోసం వినూత్న ప్రచారం

ELR: బొర్రంపాలెం ఆసుపత్రి నిర్మాణం ప్రారంభమై 12 ఏళ్లు దాటినా, పనులు మాత్రం ఏడు ఏళ్లుగా పునాదులకే పరిమితమయ్యాయనీ ఒక వ్యక్తి వినూత్నంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. జంగారెడ్డిగూడెంలో సోమవారం కనపడిన దృశ్యమిది. ప్రజల ఆరోగ్య అవసరాల కోసం అత్యాధునిక సౌకర్యాలతో ఆసుపత్రిని తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.