KDP: చాపాడు మండలంలోని రైతులకు 50 శాతం సబ్సిడీతో పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలను సోమవారం నుంచి రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయాధికారిణి దేవీపద్మలత తెలిపారు. రైతులు ఆధార్, పట్టాదారు పాస్‌పుస్తకం తీసుకుని వీఏఏల వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. మండలానికి జీలుగలు, జనుము, పిల్లిపెసర విత్తనాలు మంజూరైనట్లు తెలిపారు.
వార్తలు
నేటి నుంచి పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు పంపిణీ


