SRCL: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇస్తామని హామీ ఇచ్చిన పింఛను అందించాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. సిరిసిల్లలో ఆదివారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఉద్యమకారులకు ఇస్తామన్న పింఛను వెంటనే అందించాలని, కాలయాపన చేయరాదన్నారు. త్వరలో కలెక్టర్‌ను కలిసి వినతులు అందిస్తామని తెలిపారు.
వార్తలు
'తెలంగాణ ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వాలి'


