జర్మన్ టెన్నిస్ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్‌లో ఇటాలియన్ ప్లేయర్ కొబోలీని మట్టికరిపించాడు. 6-1తో తొలి సెట్‌ను జ్వెరెవ్ గెలవగా 6-4తో రెండో సెట్‌ను కొబోలీ గెలిచాడు. 3వ సెట్(6-4) జ్వెరెవ్ గెలవగా 4వ సెట్(6-7)ను కొబోలీ నెగ్గి 2-2తో సమం చేశారు. చివరి డిసైడర్ సెట్‌ను జ్వెరెవ్ దక్కించుకున్నాడు.
క్రీడలు
ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ విజేత జ్వెరెవ్


