హైదరాబాద్: 28°C
క్రీడలు

పంత్‌ కొట్టిన బంతి డ్రోన్‌ను తాకిందా?

ఆఫ్గానిస్థాన్‌తో టెస్ట్ మ్యాచ్‌లో రిషభ్‌ పంత్‌ కొట్టిన బంతికి డ్రోన్‌ కూలిపోయినట్లు సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియో పూర్తిగా ఫేక్. ఏఐ సాంకేతికతతో సృష్టించిన ఈ వీడియోలో రెడ్ బాల్‌కు బదులు వైట్ బాల్ కనిపించడం గమనార్హం. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి నకిలీ కంటెంట్ పట్ల క్రికెట్ అభిమానులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.