హైదరాబాద్: 28°C
క్రీడలు

TG 20 వేలం: ఎక్కువ ధర వీరికే.?

తొలి TG 20 క్రికెట్ లీగ్ వేలంలో స్టార్ బ్యాటర్ తిలక్‌ వర్మను (మెదక్‌ ఫాల్కన్స్) అత్యధికంగా రూ.33 లక్షల ధర దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో సీవీ మిలింద్‌ రూ.17 లక్షలు, మహ్మద్ సిరాజ్‌ రూ.14 లక్షలు పలికారు. రవికిరణ్‌ రూ.13 లక్షలు, రవితేజ, అమన్‌ రావు చెరో రూ.12 లక్షలు దక్కించుకున్నారు.