తాను RCB సపోర్టర్‌నని, ఎప్పటికీ విరాట్ కోహ్లీకి అభిమానినని వైభవ్ సూర్యవంశీ వెల్లడించాడు. IPL సందర్భంగా కోహ్లీ తనను తమ్ముడిలా ట్రీట్ చేస్తూ, లోపాలు, బలాలపై దృష్టి పెట్టాలని చెప్పిన తీరు అద్భుతమని కొనియాడాడు. ఆయన తన భుజంపై చేయి వేసి మాట్లాడటం ఒక కలలా అనిపించిందని రాజస్థాన్ రాయల్స్ వీడియోలో వైభవ్ తెలిపాడు.
క్రీడలు
నేను కోహ్లీకి అభిమానిని: వైభవ్ సూర్యవంశీ


