భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా నిబద్ధతను మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశ్నించారు. ఐపీఎల్ మొత్తం ఆడుతూ, ఐర్లాండ్, ఇంగ్లండ్ వంటి అంతర్జాతీయ సిరీస్‌లకు విశ్రాంతి తీసుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. బుమ్రా వరుసగా రెండు టెస్టులు ఆడలేకపోతే, అతడిని జట్టు ప్రధాన బౌలర్‌గా పరిగణించకూడదని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.
క్రీడలు
బుమ్రా తీరు అర్థం కావట్లేదు: మంజ్రేకర్


