INDపై పాక్ క్రికెటర్ ఆల్‌రౌండర్ ఖుష్దిల్ సంచలన ఆరోపణలు చేశాడు. భారత్‌తో జరిగే మ్యాచ్‌ల్లో అంపైరింగ్ నిర్ణయాలు భారత్‌కు అనుకూలంగానే ఉంటాయని ఓ పాడ్‌కాస్ట్‌లో ఆరోపించాడు. అలాంటి పరిస్థితులను ఎదుర్కొని పాకిస్తాన్ గెలిస్తే ఆ ఆనందం రెట్టింపు అవుతుందని అతడు పేర్కొనడంపై క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.
క్రీడలు
INDపై పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు


