అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా మొదటి ఇన్నింగ్స్ కొనసాగుతోంది. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 6 వికెట్లు కోల్పోయి 475 పరుగులు చేసింది. ఆట మొదలైన తర్వాత కెప్టెన్ గిల్ (126), రిషభ్ పంత్ (81), ధ్రువ్ జురెల్ (19) ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో వాషింగ్టన్ సుందర్ (14), మానవ్ సుతార్ (9) ఉన్నారు. అఫ్గాన్ బౌలర్లలో సలీం నాలుగు వికెట్లు తీశాడు.
క్రీడలు
IND vs AFB: లంచ్ బ్రేక్‌కు భారత్ స్కోర్ ఎంతంటే?


