TG: రామోజీ ఫిల్మ్‌సిటీలో టీజీ20 క్రికెట్ లీగ్ వేలం కొనసాగుతోంది. టీమిండియా స్టార్ ప్లేయర్ తిలక్ వర్మను రూ.33 లక్షలకు మెదక్ ఫాల్కన్స్ జట్టు దక్కించుకుంది. ఐకాన్ ప్లేయర్ తన్మయ్ అగర్వాల్‌ను కరీంనగర్ డైమండ్స్, రాహుల్ బుద్దిని అనురాగ్ నల్గొండ నైట్స్ దక్కించుకున్నాయి. వీరిద్దరినీ రూ.8లక్షల చొప్పున ఆయా జట్లు కొనుగోలు చేశాయి.
క్రీడలు
TG20 వేలం.. మెదక్‌కు తిలక్ వర్మ


