హైదరాబాద్: 28°C
క్రీడలు

TG 20 లీగ్‌.. వరంగల్ వారియర్స్‌కు సిరాజ్

టీజీ20 క్రికెట్ లీగ్ వేలంలో టీమిండియా ప్లేయర్ మహ్మద్ సిరాజ్‌ను రూ.14 లక్షలకు వరంగల్ వారియర్స్ సొంతం చేసుకుంది. ఆల్‌రౌండర్ అజయ్‌దేవ్ గౌడ్‌ను రూ.11 లక్షలకు హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్ కొనుగోలు చేసింది. రవికిరణ్‌ను రూ.13 లక్షలకు పాలమూరు స్ట్రైకర్స్ దక్కించుకుంది. ఎ ప్లస్ కేటగిరీలో అమన్ రావు పేరాలను రూ.12 లక్షలకు వరంగల్ వారియర్స్ సొంతం చేసుకుంది.