అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమండియా స్కోర్ 500 పరుగులు దాటింది. రెండో రోజు లంచ్ బ్రేక్ తర్వాత భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. 119 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్ 521/7గా ఉంది. ప్రస్తుతం క్రీజులో వాషింగ్టన్ సుందర్ (35*), సిరాజ్ (4*) ఉన్నారు. అఫ్గాన్ బౌలర్లలో సలీం 5 వికెట్లు తీశాడు.
క్రీడలు
IND vs AFG: 500 దాటిన భారత్ స్కోర్


