క్రీడలు
TG20 లీగ్: ప్రత్యేక ఆకర్షణగా సిరాజ్, తిలక్
రామోజీ ఫిల్మ్‌సిటీలో టీజీ20 క్రికెట్ లీగ్ వేలం ప్రారంభమైంది. ఈ వేలంలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. వీరి కోసం ఫ్రాంఛైజీలు గట్టిగా పోటీ పడడం ఖాయం. ప్రముఖ వ్యాఖ్యాత చారు శర్మ వేలాన్ని నిర్వహించనున్నాడు.


