టీజీ20 క్రికెట్ లీగ్ వేలం ప్రారంభమైంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో 8 ఫ్రాంఛైజీలు పాల్గొంటున్నాయి. ఫ్రాంఛైజీలు తమ జట్ల పేర్లను ఖరారు చేశాయి. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్, ప్రణవ రంగారెడ్డి రైజర్స్, వరంగల్ వారియర్స్, మెదక్ ఫాల్కన్స్, అనురాగ్ నల్గొండ నైట్స్, కరీంనగర్ డైమండ్స్, పాలమూరు స్ట్రైకర్స్, అన్విత ఖమ్మం ఏసెస్ జట్లు బరిలో ఉన్నాయి.
క్రీడలు
TG20.. క్రికెట్ లీగ్ వేలం ప్రారంభం


