అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (126) ఔటయ్యాడు. సలీం సఫీ బౌలింగ్‌లో అఫ్సర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 96 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్ 420/4గా ఉంది. అఫ్గాన్ బౌలర్లలో సలీం మూడు వికెట్లు తీశాడు. జియావుర్ రెహ్మన్ ఓ వికెట్ తీశాడు.
క్రీడలు
గిల్ ఔట్.. మళ్లీ అతడికే వికెట్


