హైదరాబాద్: 28°C
క్రైమ్

రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్‌కు గాయాలు

CTR: చిత్తూరు నగరం గంగాసాగరం పరిధిలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తేనెబండకు చెందిన మాధవ అనే ట్రాక్టర్ డ్రైవర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అత్యవసర చికిత్స నిమిత్తం 108లో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.