AP: కడప జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మైదుకూరులోని ఇందిరమ్మ కాలనీలో యువకుడిని దుండగులు కత్తులతో ఘోరంగా నరికి చంపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యపై ఆరా తీస్తున్నారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
BREAKING: యువకుడు దారుణ హత్య


