TG: హైదరాబాద్‌లోని నాంపల్లి, పబ్లిక్ గార్డెన్స్‌లో ఈగల్ టీమ్ దాడులు నిర్వహించింది. తనిఖీల్లో ఐదుగురికి గంజాయి పాజిటివ్ రావడంతో వారిని ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి తరలించారు. గంజాయి సేవించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేపట్టారు. మరోవైపు జగద్గిరిగుట్టలో రెండు పాన్ షాపుల్లో గంజాయి అమ్మకం జరుగుతున్నట్లు గుర్తించారు.
క్రైమ్
ఈగల్ టీమ్ తనిఖీలు.. ఐదుగురికి గంజాయి పాజిటివ్
Advertisement
Advertisement
Advertisement


