హైదరాబాద్: 28°C
క్రైమ్

బస్సు దగ్ధం.. ప్రయాణికులు సురక్షితం

ఉత్తరాఖండ్ హరిద్వార్ దగ్గర బస్సు దగ్ధం అయింది.  డీజిల్ లీక్ కావడంతో మంటలు అంటుకున్నాయి. బస్సులోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.