RR: షాద్‌నగర్ శివారు లింగారెడ్డిగూడ వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మైనర్ బాలురు మృతి చెందారు. స్థానికుల వివరాలు.. అతివేగంతో వచ్చిన బైక్ జేసీబీని, అనంతరం బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
'అతి వేగమే వారి పాలిట శాపం..!


