AP: రాజ్యసభ టికెట్లు ఆశించి భంగపడిన నేతలకు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫోన్ చేశారు. ఏ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందో వివరించారు. పార్టీ అధినేత నిర్ణయాన్ని శిరసావహించాల్సిందేనని స్పష్టం చేశారు. కాగా టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్ పేర్లు ఖరారు అయిన విషయం తెలిసిందే.
వార్తలు
రాజ్యసభ టికెట్లు రానివారికి టీడీపీ చీఫ్ ఫోన్


