TG: BRS నేత RS ప్రవీణ్ అబద్ధాలు మాట్లాడుతున్నారని MLC అద్దంకి దయాకర్ ఆరోపించారు. రేవంత్‌తో చర్చకు కేసీఆర్‌ను తీసుకుని రండి అని సవాల్ విసిరారు. రేవంత్‌ని బహిరంగచర్చకు తాము తీసుకొస్తామని తెలిపారు. హరీష్ రావు బీజేపీవైపు చూస్తున్నారని చెప్పారు. సీఎం కావాలని హరీష్‌రావుకు ఉందన్నారు. బీఆర్ఎస్‌లో ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ లేదని పేర్కొన్నారు.
వార్తలు
హరీష్ రావు బీజేపీవైపు చూస్తున్నారు: అద్దంకి


