హైదరాబాద్: 28°C
క్రైమ్

న్యూయార్క్‌లో తెలుగు యువకుడి హత్య

న్యూయార్క్‌లో తెలుగు యువకుడు హత్యకు గురయ్యాడు. తెలంగాణలోని మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన కుంచ అన్షుల్ న్యూయార్క్‌లో పిజ్జా డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఈక్రమంలో విధులు నిర్వర్తిస్తుండగా అతడిని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. మృతదేహాన్ని త్వరగా స్వస్థలానికి వచ్చేలా చూడాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.