హైదరాబాద్: 28°C
క్రైమ్

యువకుడి వేధింపులతో యువతి ఆత్మహత్య

TG: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఐదో అంతస్తు పైనుంచి దూకి దుర్గ అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఎలైట్ కోలివింగ్ హాస్టల్‌లో దుర్గ ఉంటుంది. సాయికుమార్ అనే యువకుడి వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సాయికుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.