ముంబై T20 లీగ్‌లో సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శ్రేయస్ అయ్యర్ టీ20 కెప్టెన్ అయినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. 'శ్రేయస్, నేను.. ముంబైతో పాటు భారత జట్టు తరఫున కలిసి చాలా క్రికెట్ ఆడాము. అన్నింటికంటే ముఖ్యంగా, టీమిండియాకు వరుసగా ముగ్గురు టీ20 కెప్టెన్లు (రోహిత్, సూర్య, శ్రేయస్) ముంబై నుంచే రావడం ముంబై క్రికెట్‌కు ఎంతో గర్వకారణం' అని పేర్కొన్నాడు.
క్రీడలు
ముంబై టీ20 లీగ్‌లో 'సూర్య' కీలక వ్యాఖ్యలు


